వరంగల్ జిల్లా 41 వ డివిజన్ మైనారిటీ నాయకుడు ఎం. డీ ఆలీ కుమార్తె అజ్మెరి తబ్బాసుమ్ జన్మదినం సందర్బంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ నివాసం కు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తబ్బాసుమ్ తో కేక్ కట్ చేపించి, శాలువా తో సత్కరించి నరేందర్ గారు చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.