పరిశ్రమల అభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టనున్నట్లు వైస్ చైర్మన్ డా. అశ్విని తానాజీ వాకడే తెలిపారు. శనివారం కొత్త పేట ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్ లో డెవలప్మెంట్ కొరకు అనుమతుల జారీకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి అందుకు గల అవకాశాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి ఏపిఓ రామారావు జేపిఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.