వర్ధన్నపేటలో పర్యటించిన కలెక్టర్

51பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం వర్ధన్నపేట మండలం ఇళ్లంద ఎస్సి కాలనీ, వర్ధన్నపేట కొనారెడ్డి చెరువును వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద డాక్టర్ కడియం కావ్యతో కలిసి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ప్రజలను సమీపంలో పునరావాస కేంద్రాలకు తరలించుటకు సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி