1000 కిలోమీటర్ల ఛాలెంజ్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్

72பார்த்தது
1000 కిలోమీటర్ల ఛాలెంజ్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్
కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ 45 రోజుల్లో 1000 కిలోమీటర్ల ఛాలెంజ్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏజె పెడల్స్ వారు మెడల్ మరియు సర్టిఫికెట్ అందజేశారు. ఈ మెడల్ శనివారం మడికొండ ఎస్ హెచ్ ఓ పుల్యాల కిషన్ చేతుల మీదుగా అందుకున్నారు. సీఐ హెడ్ కానిస్టేబుల్ జయరాజును అభినందించారు.

தொடர்புடைய செய்தி