మహిళాభివృద్ధి శిశు సంక్షేమంపై దృష్టి సారించాలి

67பார்த்தது
మహిళాభివృద్ధి శిశు సంక్షేమంపై దృష్టి సారించాలి
మహిళాభివృద్ధి శిశు సంక్షేమంపై దృష్టి సారించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో కొత్త సిలబస్ ప్రవేశపెడుతున్నామని, పిల్లలకు యూనిఫాం అందచేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி