రేబీస్ వ్యాధి నివారణకు టీకాలను వేయించండి: కలెక్టర్

85பார்த்தது
రేబీస్ వ్యాధి నివారణకు టీకాలను వేయించండి: కలెక్టర్
పెంపుడు కుక్కలను పెంచుతున్న యజమానులు వాటికి ప్రతి సంవత్సరం రేబీస్ వ్యాధి నివారణకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం వడ్డేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ప్రపంచ రేబిస్ దినోత్సవం పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி