గత సర్కారు వరంగల్లో తట్టెడు మట్టిపోయలేదు: మంత్రి సురేఖ

82பார்த்தது
ఆడబిడ్డలకు అండదండ, భద్రత, ప్రాతినిథ్యం, ​​సాధికారత, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు వరంగల్ లో తట్టెడు మట్టిపోయలేదని సురేఖ విమర్శించారు. సోమవారం హన్మకొండలో సభ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రగతికి ప్రభుత్వం తోడ్పాటు చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி