ప్రతిభ కనబరిచిన ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ క్రీడాకారులు

63பார்த்தது
ప్రతిభ కనబరిచిన ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ క్రీడాకారులు
హనుమకొండ కిడ్స్ కళాశాలలో వరంగల్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియం చెందిన 12 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నమెంట్లో కొందరు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను వరంగల్ ఇండోర్ స్టేడియం కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி