ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు: కలెక్టర్

63பார்த்தது
హనుమకొండ ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కుడా అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ప్రతిపాదిత జంక్షన్ స్థలంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி