హనుమకొండ జిల్లా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి నాయక్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి మృతికి కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి మహమ్మద్ సేఫ్ అనే వ్యక్తిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కాకుండా అతనిని ఎన్కౌంటర్ లేదా ఉరిశిక్ష విధించాలన్నారు.