గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

74பார்த்தது
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజీపేట పరిధిలోని బంధం చెరువు, హనుమకొండ లోని సిద్దేశ్వర గుండం, హసన్పర్తి లోని పెద్ద చెరువులను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా, కమిషనర్ అశ్వినీ లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్తు దీపాలను, బ్యారీకేడింగ్ ను ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி