హనుమకొండ: ప్రతి లబ్ధిదారుకు సన్న బియ్యం పంపిణీ అందాలి: కలెక్టర్

64பார்த்தது
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇదే గ్రామంలోని రేషన్ షాప్ ను కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు ఎంత మందికి సన్న బియ్యం పంపిణీ జరిగిందని, ఇంకా ఎంత మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉందని సదరు డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి లబ్ధిదారుకు సన్న బియ్యం పంపిణీ అందాలని సూచించారు.

தொடர்புடைய செய்தி