వరంగల్: డీటీసీ ఇంట్లో 50 కోట్లకు పైగా ఆస్తులు

83பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లా డీటీసీ పుప్పల శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే లెక్కకు మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడయినట్లు తెలిసింది. యాభై కోట్ల రూపాయల మేరకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడయింది. నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி