వరంగల్‌: భరోసా షీ టీం కేంద్రాలను సందర్శించిన క్రైమ్స్ డీసీపీ

82பார்த்தது
వరంగల్‌: భరోసా షీ టీం కేంద్రాలను సందర్శించిన క్రైమ్స్ డీసీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ మంగళవారం రంగంపేటలోని భరోసా, షీ టీం కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ సువర్ణ, సుజాతలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. లైంగిక దాడులకు గురైన మహిళలు బాలికలు యువతులకు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను డీసీపీకి వివరించారు. అలాగే షీ టీం పనితీరు తో పాటు మహిళల భద్రత కోసం తీసుకున్న చర్యలను వివరించారు

தொடர்புடைய செய்தி