తడి చెత్తను ఎరువుగా మార్చడం పై అవగాహన అవసరం

83பார்த்தது
తడి చెత్తను ఎరువుగా మార్చడం పై అవగాహన అవసరం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం ఆస్కి సహకారంతో ఏర్పాటు చేసిన "బల్క్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్" సాంకేతికత (అవగాహన) స్టాళ్ల ను ప్రారంభించారు. ఆయా కంపెనీ లు రూపొందించిన, యంత్రాల ద్వారా ప్రదర్శించిన సాంకేతిక పద్దతులను పరిశీలించి, వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி