హన్మకొండ: రాత్రివేళ మట్టి తరలింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు

70பார்த்தது
భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును పగలు మాదిరిగానే రాత్రి వేళలోనూ జాగ్రత్తగా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి వరంగల్ కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మట్టి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. రాత్రి వేళలో పూడిక మట్టిని తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్ఈ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி