హనుమకొండ: కలెక్టర్ చేతుల మీదుగా పోషణ పక్షం గోడ పత్రికల ఆవిష్కరణ

73பார்த்தது
హనుమకొండ: కలెక్టర్ చేతుల మీదుగా పోషణ పక్షం గోడ పత్రికల ఆవిష్కరణ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. పోషణ పక్షం కార్యక్రమాలను ప్రతిపాదిత నేపధ్యాలను దృష్టిలో ఉంచుకొని అవగాహన కార్యక్రమాలను అన్ని స్థాయిలో నిర్వహించుకోవాలని అధికారులను సూచించారు. పోషణ పక్షం -2025 ఏప్రిల్ 8 నుండి 22 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி