వరంగల్ లో పిడుగుపడి తాడిచెట్టు దగ్ధం

53பார்த்தது
వరంగల్ నగరంలో శుక్రవారం రాత్రి మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి 3వ డివిజన్ ఆరేపల్లిలో తాడిచెట్టు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి దూరంగా తాటిచెట్లు ఉండటంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలందరు భయబ్రాంతులకు గురయినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி