వరంగల్ పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకున్నా ఘటన శుక్రవారం జరిగింది. అది మొదటి లేయర్ కట్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన అమ్మ సమాధిని కొందరు వ్యక్తులు కూల్చివేయడంతో బాధతో బ్లేడ్ తో కోసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.