ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి సమావేశం

77பார்த்தது
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి సమావేశం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి సమావేశం హనంకొండ డిపో క్రాస్ అంబేద్కర్ విగ్రహం నందు జరిగింది. జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు తీర్పు ఆర్టికల్ 341 విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ తీర్పును సమీక్షించాలని దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని మన్నె బాబురావు అన్నారు.

தொடர்புடைய செய்தி