విఘ్నేశ్వరుడికి 101 రకాల మహా నైవేద్యం

85பார்த்தது
హన్మకొండ శ్రీకృష్ణ కాలనీ ఫేస్-2 వినాయక నవరాత్రులను పురష్కరించుకుని గురువారం రాత్రి
హన్మకొండ వికాస్ నగర్ లైన్లో నీ శ్రీకృష్ణ గజనమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి 101 రకాల ప్రసాదాలను నైవే ద్యంగా సమర్పించారు. పూజారి నాగరాజు శర్మ నేతృత్వంలో మహిళలు పూజలు నిర్వహించారు. తిరునహరి అరుణ, జ్యోతి, కావ్య, లక్ష్మి, రజిత, శ్యామల, స్వప్న, సత్యవతి, సరిత, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி