తనువు మనసు ఆత్మను ఏకం చేసేదే యోగా

69பார்த்தது
తనువు, మనసు, ఆత్మను ఏకం చేసేదే యోగా అని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని శుక్రవారం వరంగల్ లోని ఓసిటీ మైదానంలో నెహ్రూ యువకేంద్రం, జిల్లా యువజన క్రీడలు, ఆయూష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி