కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామం రేకుల తండా వాసులు గత కొన్నిరోజులనుంచి నీళ్లు లేక తండావాసులు అల్లాడుతున్నారు. 60, 70 కుటుంబాలు అది ఒకటే చేతి పంపు అది రిపేర్ లో ఉండి మినిమం సంవత్సరం అవుతుంది. కాబట్టి మాకున్న వ్యవసాయ బావి నుంచి పొద్దున ఒక రెండు బిందెలు సాయంత్రం 2 బిందెలు తెచ్చి నీళ్లు తాగుతన్నాము. కాబట్టి దయచేసి అధికారులు పరిశీలించి వెంటనే రిపేర్ చేయాలని తండా వాసులు కోరుకుంటున్నారు.
ఈ వార్త పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ లో తెలుపగలరు...