సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కలెక్టర్

85பார்த்தது
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఏనుమాముల మార్కేట్ లో కౌంటింగ్ పూర్తి అయి, కావ్య గెలుపొందిన తరవాత ఆమె మాట్లాడారు.

தொடர்புடைய செய்தி