ఎన్నికల సామాగ్రికి భద్రత ఏర్పాట్లు: కలెక్టర్

65பார்த்தது
ఎన్నికల సామాగ్రికి భద్రత ఏర్పాట్లు: కలెక్టర్
ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం రాత్రి వరంగల్ జిల్లా పరిధిలో గల వరంగల్ (తూర్పు), వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వివి ప్యాట్ లతో పాటు ఎన్నికల సంబంధ పేపర్ లు
(సామాగ్రి) కౌంటింగ్ ముగిసిన అనంతరం అధికారుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించి, ఎనుమాముల మార్కెట్ లో సీల్ వేసి భద్రత కల్పించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி