వరంగల్లో రెండో రోజూ నిమజ్జనాలు

65பார்த்தது
వరంగల్ చిన్న వడ్డెపల్లి చెరువులో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ప్రారంభమైన నిమజ్జన వేడుకలు మంగళవారం వరకు కొనసాగాయి. గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఆలస్యంగా రోడ్లపైకి వచ్చారు. దాంతో అర్ధరాత్రి వరకు నిమజ్జనం నెమ్మదిగా సాగింది. అర్ధరాత్రి వరకు చిన్నవడ్డెపల్లి చెరువులో విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.

தொடர்புடைய செய்தி