నేడు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి

84பார்த்தது
నేడు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని ఆమె సూచించారు.

தொடர்புடைய செய்தி