ప్రజావాణి పిటిషన్లు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

81பார்த்தது
ప్రజావాణి పిటిషన్లు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 58 దరఖాస్తులు రాగా, వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ పరిష్కరించ గలిగిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி