వరంగల్: విశ్వా వసునామ సంవత్సర పంచాంగము ఆవిష్కరించిన మంత్రి సురేఖ

76பார்த்தது
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆదివారం ధూప దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణా రూపొందించిన విశ్వా వసు నామ సంవత్సర పంచాంగమును వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దానికి భగవంతుని కృప ఉండాలని దానికి అర్చకులుగా మీవంతు సహకారం గా క్షేమంగా సుభిక్షంగా ఉండేందుకు ప్రతినిత్యం భగవంతుని అర్చంచాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி