కాశీబుగ్గలో భారీ చోరి

64பார்த்தது
కాశీబుగ్గలో భారీ చోరి
వరంగల్ కాశిబుగ్గ వివేకానంద కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. కాలనీ లో గుండు సదానందం మూడేళ్లనుంచి అద్దెకుంటున్నాడు. ఆరుణాచలం దర్శనానికి వెళ్తూ ఇంటికి, గేటుకి తాళం వేశారు. 23న ఆదివారం రాత్రి ఇంటికి వచ్చేసరికి తాశాలు పగలకొట్టి బీరువాలో దాచిన రూ. 5 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎట్టుకెళ్ళారని పోలీసులకు తెలిపారు. సోమవారం వరంగల్ ఎసిపి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி