నల్ల దుస్తులతో జూనియర్ డాక్టర్లు

50பார்த்தது
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆస్పత్రిలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నల్ల దుస్తులు ధరించి క్లాస్ కి హాజరయి వచ్చారు. ఈనెల 24వ తేదీ నుండి సమ్మెకు వెళ్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు బై కాడ్ చేస్తున్నారని శుక్రవారం తెలిపారు. రెండు మూడు నెలలకు ఒకసారి స్టైపండ్ పడుతుందని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న రెసిడెంట్స్ కు 1, 25, 000 స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி