నేడు వరంగల్ ఎంజీఎంలో జూడాల సమ్మె

64பார்த்தது
యువ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా అక్కడి వైద్యులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా మంగళవారం విధులు బహిష్కరించి సమ్మె చేయనున్నట్లు కాకతీయ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9గంటలకు దీక్షలు చేపడతామని జూడా అధ్యక్షుడు డా. నవదీప్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி