వరంగల్: 33 లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన

57பார்த்தது
వరంగల్: 33 లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో శనివారం బల్దియా ఆధ్వర్యంలో 33 లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్లు, పైపులైన్ నిర్మాణ పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత, భాస్కర్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி