వరంగల్: రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి

71பார்த்தது
రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. మంగళవారం వరంగల్ రంగశాయిపేటలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళావును ఎమ్మెల్సీ, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు.

தொடர்புடைய செய்தி