కొండా సుష్మిత పటేల్ బర్త్ డే సందర్భంగా బుధవారం 33వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోడం శివకృష్ణ స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ అరుణా సుధాకర్, శ్రీధర్, సందీప్, రతన్, శ్రీనివాస్, రేవంత్, చందు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.