ఖిల వరంగల్ శంభునుగుడిలో బారులు తీరిన భక్తులు

83பார்த்தது
వరంగల్ కోటలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి(శంభునిగుడి) దేవాలయంలో బుధవారం భక్తులు బారులు తీరారు. వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు చేసేందుకు భక్తులు పోటీపడుతున్నారు. కాకతీయుల నాటి దేవాలయం కావడంతో ఇక్కడి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. భక్తులకు అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాలకవర్గం తెలిపారు.

தொடர்புடைய செய்தி