రైలు కింద పడి బాలరాజు ఆత్మహత్య

68பார்த்தது
రైలు కింద పడి బాలరాజు ఆత్మహత్య
వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన బాలరాజు గుమాస్తాగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత లేదా ఇతర కారణాలతో జీవితంపై విరక్తిచెంది సోమవారం వరంగల్- చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి వరంగల్ రైల్వే పోలీసులు తరలించారు.

தொடர்புடைய செய்தி