తల్లికొడుకు పై హత్యాయత్నం

57பார்த்தது
తల్లీ కొడుకుపై ప్రియురాలి తండ్రి, సోదరులు దాడి చేసిన ఘటన వరంగల్ కీర్తినగర్ కాలనీలో జరిగింది. కీర్తినగర్ కాలనీకి చెందిన యూసఫ్ షరీఫ్ కుమార్తె, అదే కాలనీలో ఉంటున్న ఆద్నాన్అలీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గతంలో అనేకసార్లు గొడవ జరిగింది. యువతి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి కీర్తినగర్ లో తల్లీకొడుకును కత్తి, గొడ్డలితో దాడి చేశారు. వీరిని ఎంజీఎం దవాఖానకు తరలించారు.

தொடர்புடைய செய்தி