వరంగల్: మహిషాసుర మర్థినిగా భద్రకాళి అమ్మవారు

66பார்த்தது
ఓరుగల్లు నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి దేవ స్థానంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మహిషాసురమర్థిగా భద్రకాళి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. నవరాత్రి కల్పాన్ని అనుసరించి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన నవరాత్రుల యాగాలను, హోమాలను పూర్ణాహుతి నిర్వహించారు.

தொடர்புடைய செய்தி