కాళభైరవుడికి సాష్టాంగ ప్రణామం చేసిన కుక్క

75பார்த்தது
వరంగల్ కాశిబుగ్గ కాశీవిశ్వేశ్వరాలయంలో కాళ భైరవుడికి ఓ కుక్క సాష్టాంగ ప్రణామం చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. గురువారం రాత్రి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కుక్క వచ్చి పూజలు జరుగుతున్నంత సేపూ అలాగే సాష్టాంగ ప్రణామం చేసింది. శ్రీకాళభైరవుడి వాహనం కూడా శునకం కావడంతో భక్తులు శునకానికి మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.

தொடர்புடைய செய்தி