స్టేషన్ ఘనపూర్: ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీభవన్ కు వెళ్తాం

57பார்த்தது
స్టేషన్ ఘనపూర్ లో ఇందిరా వర్గీయులు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వల్ప ఓట్లతో ఇందిరా ఓటమిపాలైన, పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డాం అన్నారు. వేరే పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కడియం మాపై పెత్తనం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇందిరా లేకపోతే స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ లేదన్న్నారు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీభవన్ కు వెళ్తాం అన్నారు.

தொடர்புடைய செய்தி