తాటి చెట్టుపై పిడుగు

74பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులోని నర్సరీ వద్ద ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడింది. ఆ సమయంలో చుట్టుపక్కన ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

தொடர்புடைய செய்தி