నిరుద్యోగులకు శుభవార్త ఈ నెల 29న జాబ్ మేళా

74பார்த்தது
నిరుద్యోగులకు శుభవార్త ఈ నెల 29న జాబ్ మేళా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 29న జాబ్ మేళా నిర్వహించారు. హనుమకొండ జిల్లాలోని ములుగు రోడ్డులో ఉన్న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి కల్పనాధికారి మాధవి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 50 డెలివరీ బాయ్స్ ఎంపిక కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. పూర్తి వివరాలకు 9177097456 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி