హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. నిర్బంధంలో సభ జరిపారని, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. సభకు ఎన్నికల కోసం రాలేదంటూనే, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కడియం శ్రీహరి చేస్తున్నారన్నారు. మా నాయకుడు రాజయ్యని అరెస్ట్ చేసారు. సైకో లాగా, చిల్లర మాటలు, మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు.