మామునూరు: మహిళల భద్రత, రక్షణకూ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

65பார்த்தது
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో మహిళ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో, ఆ ప్రాంతం బాగుపడుతుంది అని సీఎం పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி