పాలకుర్తి: కృష్ణకాంత్ అంతిమయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు

67பார்த்தது
పాలకుర్తి: కృష్ణకాంత్ అంతిమయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పిల్లి కృష్ణ కాంత్ నీటిలో మునిగి మరణించగా వారి అంతిమయాత్రలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొని ఆ కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ అంతిమ యాత్రలో జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్ గౌడ్, రంగారెడ్డి, గారే నరసయ్య, రామచందర్, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி