ఉద్యాన శాఖ అధికారుల కొత్త నెంబర్లు

69பார்த்தது
ఉద్యాన శాఖ అధికారుల కొత్త నెంబర్లు
జనగామ జిల్లాలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారులకు కొత్త సెల్ ఫోన్ నెంబర్లను కేటాయించినట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి కెఆర్. లత 8977714093, ఉద్యాన అధికారులు జనగామ నియోజకవర్గం జే. రవికాంత్-8977714094, ఉద్యాన అధికారి పాలకుర్తి నియోజకవర్గం జీ. ధీరజ్-8977714095, ఉద్యాన అధికారి స్టేషన్ ఘనపూర్ జీ. ధీరజ్- 897714095.

தொடர்புடைய செய்தி