జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రమైన లింగాల గణపురం గౌడ సంఘ భవనంలో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘ నూతన కార్యవర్గాన్ని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. నూతన కార్యవర్గం అధ్యక్షులు బోయిని (శివాల్ )స్వామి, ఉపాధ్యక్షులు బెజ్జం పెద్ద ఆంజనేయులు,
కార్యదర్శి ఎడ్ల తిరుపతిని ఎన్నుకోగా, మెంబర్స్ గా పలువురు ఎన్నికయ్యారు.