జిల్లాలో తేలికపాటి వర్షం

60பார்த்தது
జిల్లాలో తేలికపాటి వర్షం
హన్మకొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో అక్కడక్కడ జల్లులు కురిసినట్లు సోమవారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేలేరులో 19. 3, ధర్మసాగర్ లో 27. 7, భీమదేవరపల్లిలో 14. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చినుకులు రాలినప్పటికీ ఎండవేడికి నేలలో తేమ లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி