టామ్ కామ్ లో ఉద్యోగ అవకాశాలు

77பார்த்தது
టామ్ కామ్ లో ఉద్యోగ అవకాశాలు
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ టామ్ కాం, ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ పరిధిలో రిజిస్టర్ చేసుకున్న ఏజెన్సీ ద్వారా జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు 8125251408 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி